MS Dhoni song coming soon: Dwayne Bravo reveals what he has in store for his CSK captain
#Msdhoni
#DwayneBravo
#Bravo
#Dhoni
#Ipl
#Ipl2020
#Csk
#Chennaisuperkings

ఆంటిగ్వా: ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి పాటను అంకితమిచ్చేందుకు ఆ జట్టు ఆటగాడు, వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సిద్ధమయ్యాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఘనతలు, గొప్పతనాన్ని కీర్తిస్తూ 'ఎంఎస్ ధోనీ సాంగ్ నం7 ' పేరిట బ్రావో ఈ పాటను రూపొందిస్తున్నాడు.